Nov 4, 2019

Srikaanth

Major Healthy Benefits Of Drinking Clove tea Daily

లవంగాల టీ వలన ఆరోగ్యానికి కాలిగే ప్రయోజనాలు

నాణ్యమైన నయం చేసే గుణాలను కలిగి ఉండే లవంగం తో చేసిన టీ ఆరోగ్యానికి మంచిదే కాదు, రుచికి కూడా చాలా మంచిది. గాటైన రుచి కలిగి ఉండే ఈ రకం టీ తాగటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.

జుట్టును హైలైట్ చేస్తుంది

నల్లని జుట్టును కలిగి ఉండి, మధ్య మధ్యలో ఎర్రటి రంగు కలిగిన జుట్టు కలిగి ఉన్నారా? లవంగాల తో చేసిన టీ జుట్టుకు అప్లై చేయటం వలన అది మరింత ప్రకాశవంతంగా కనపడుతుంది. ఎరుపు జుట్టును మరింత ప్రకాశవంతగా మర్చి, హైలైట్ అయ్యేలా చేస్తుంది. రోజు కదిగినట్టుగా జుట్టును కడిగి, రోజులాగానే కండిషనర్ ను వాడి, చివరలో దాల్చిన టీ తో కడిగి, శుభ్రమైన నీటితొ మళ్ళి కడగండి.
Major Healthy Benefits Of Drinking Clove tea Daily
Major Healthy Benefits Of Drinking Clove tea Daily

నొప్పి నుండి ఉపశమనం

ఆర్థరైటీస్ లేదా కీళ్ళనొప్పులు, తెగిన కండరాల నొప్పి లేదా చీలమండల కండరాలు దెబ్బ తినటం వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందుటకు లవంగాల తో చేసిన టీ తాగుతుంటారు. లవంగాల తో చేసిన టీ తయారు చేసి, శుభ్రమైన బట్టను టీలో ముంచి నాన్చండి. ఈ నానిన గుడ్డను ప్రభావిత ప్రాంతాలలో 20 నిమిషాల పాటూ ఉంచండి. ఇలా రోజు రెండు నుండి 3 సార్లు చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

లవంగాల తో చేసిన టీ వలన కలిగే మరొక ప్రయోజనం- జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల తో చేసిన టీ తాగటం వలన అజీర్ణం లేదా పొట్టలో కలిగే అసౌకర్యాలు, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండే దాల్చిన టీ అపానవాయువు (పిత్తు) వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉదర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

చేతులను శుభ్రపరిచే ద్రావణంగా

పిక్నిక్ లేదా క్యాంపింగ్ లేదా ట్రిప్ లలో ఒక బాటిలో లవంగాల తో చేసిన టీ మీతో తీసుకెళ్ళండి. కొద్దిగా ఈ టీని తీసుకొని చేతులకు రాసుకోండి. ఇలా రోజు భోజనానికి ముందు మరియు తరువాత టీని చేయికి పూసుకోవటం ఒక అలవాటుగా చేసుకోండి. యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే ఈ టీ చేతులను శుభ్రం చేస్తుంది. కావున ఎల్లపుడు మీతో ఉంచుకోవటం చాలా మంచిది.

శుభ్రపరిచే ద్రావణం

లవంగంతో చేసిన టీకి కొద్దిగా నాన్- క్లోరిన్ నీటిని కలపండి. ఈ రకం గాడత తక్కువగా గల టీని యాంటీ ఫంగల్ డౌచ్ (శరీర అవయవాలను శుభ్రం చేసుకోటానికి ఉపయోగించే ద్రవం), వీటితో పాటుగా యాంటీ- క్యాండిడా మార్పులు చేసి, యోని ప్రాంతంలో కలిగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ లను తగ్గించే ద్రవంగా వాడవచ్చు.


Subscribe to get more Posts :