Siridhanyas Kashayas For Fatty Liver disease

0 minute read
0
ఫ్యాటీ లివర్ సమస్యకి రోగులు తీసుకొనవలసిన సిరి ధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు
Siridhanyas Kashayas For Fatty Liver disease

నూనెలు...ఎడ్ల గానుగవి మాత్రమే తీసుకోవాలి

కుసుమ నూనె
నువ్వుల నూనె

వారానికి ఒకరకం  2,3 స్పూన్ లు తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రంలా తీసుకోవాలి.

కషాయములు

సదపాకు
పుదీనా
తమలపాకు
బిల్వము

వారానికి ఒకరకం తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రం లా తీసుకోవాలి.
Siridhanyas Kashayas For Fatty Liver disease
Siridhanyas Kashayas For Fatty Liver disease

సిరిధాన్యాలు

ఊదలు...3 రోజులు
సామలు...3 రోజులు
అరికలు...3 రోజులు
కొర్రలు....1 రోజు
అండు కొర్రలు...1 రోజు

సిరిధాన్యాలను అంబలిలా తీసుకుంటే ఫలితం త్వరగా ఉంటుంది...

వారానికి ఒక నువ్వుల లడ్డు తాటిబెల్లంతో చేసుకొని తినండి.

Dr. ఖాదర్ గారి జీవనవిధానం ఆచరించండి.

Post a Comment

0Comments
Post a Comment (0)