Dr Khadar Vali Tips For All Pancreatitis Problems

0
ప్యాంక్రియాటైటిస్ జబ్బులకు డాక్టర్ ఖాదర్ గారు చెప్పిన సలహాలు సూచనలు
Dr Khadar Vali Tips For All Pancreatitis Problems

గత మూడు సంవత్సరాల నుండి ప్యాంక్రియాటైటిస్ తో భాదపడుతున్నాను. మరియు మైల్డ్ స్ప్లీన్ ఎన్లార్జ్ & ఫస్ట్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడమ్., నేను ఏ విధంగా సిరి ధాన్యాలు,కషాయాలు వాడాలో దయచేసి తెలియచేయగలరు.

సిరిధాన్యాలు

ఊదలు....3 రోజులు
సామలు...3 రోజులు
అరికలు...3 రోజులు
కొర్రలు...1 రోజు
అండు కొర్రలు...1 రోజు

Dr Khadar Vali Tips For All Pancreatitis Problems
Dr Khadar Vali Tips For All Pancreatitis Problems

కషాయములు

సదపాకు
బిల్వము
తమలపాకు
మెంతి

వారానికి ఒకరకం తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రం లా తీసుకోవాలి.

వారానికి ఒక నువ్వుల లడ్డు తాటిబెల్లంతో చేసుకొని తినాలి.

Dr. ఖాదర్ గారి జీవనవిధానం ఆచరించండి.

ఇచ్చట మేము చెప్పే విషయాలన్నీ మన ఆరోగ్య పునరుద్ధరణ నిమిత్తం డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించిన జీవనవిధానం లోని అంశాలు మాత్రమే. ఇవి అన్నియు కేవలం మన ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే విధానాలే తప్ప వైద్యపరిష్కారాలు కావు. ఇది వైద్య విధానం కాదు జీవన విధానమని గుర్తించండి.

Post a Comment

0Comments
Post a Comment (0)