కంటి జబ్బులకు డాక్టర్ ఖాదర్ గారు చెప్పిన సలహాలు సూచనలు
Dr Khadar Vali Tips For all Eye Problems
కంటి జబ్బు, మొదట కంటి కొద్ది దూరంలో కండరాలు అదరడం జరిగింది. కొంత కాలం తరువాత టివిలో బొమ్మ లు రెండు, రెండు కనిపించే వి. ప్రస్తుతం కన్ను కు మెల్ల వచ్చి నది. డాక్టర్ దానిని డిప్లొపియా గా నిర్దారణ చేశారు.
నూనెలు...ఎడ్ల గానుగ నూనెలు మాత్రమే తీసుకోవాలి..2స్పూన్లు తీసుకోండి.
కొబ్బరినూనె
నువ్వుల నూనె
వెర్రినువ్వుల నూనె
వారానికి ఒకరకం తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రం లా తీసుకోవాలి.3, 4 నెలలు తీసుకొని ఆపేయండి...
సిరిధాన్యాలు
కొర్రలు...3 రోజులు
అండు కొర్రలు...3 రోజులు
సామలు...1 రోజు
అరికలు...1 రోజు
ఊదలు...1 రోజు
కషాయములు
గరిక
జామ
పారిజాతం
సదాపాకు
పసుపు
వారానికి ఒకరకం తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రం లా తీసుకోవాలి.
వారానికి ఒక నువ్వుల లడ్డు తాటిబెల్లంతో చేసుకొని తినండి.
Dr. ఖాదర్ గారి జీవనవిధానం ఆచరించండి.
Tags:

Dr Khadar Vali Tips For all Eye Problems |